అధిక బరువుతోపాటు.. హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు.

వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది శరీరంలో మైనపు లాంటి జిగట పదార్థం. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ కనిపిస్తుంది

మంచి కొలెస్ట్రాల్ ను HDL చెడు కొలెస్ట్రాల్‌ను LDL అంటారు..

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మీరు అల్లం తినవచ్చు.

రోజూ అల్లం తినడం వల్ల శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అదే సమయంలో, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గింస్తుంది.. క్రమంగా బరువు కూడా తగ్గుతుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, మీరు అల్లం నీటిని తాగవచ్చు.

ఒక గ్లాసు నీటిని వేడి చేయండి.  దానికి అల్లం వేసి మరిగించండి.

మీరు ఖాళీ కడుపుతో కూడా ఈ నీటిని తాగవచ్చు. ఇంకా రుచి కోసం నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు.. ఈ డ్రింక్ ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది.