రాత్రిపూట ఇవి తింటే గ్యాస్ సమస్యలు.. బీ కేర్‌ఫుల్..!
గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడేవారు పొరపాటున కూడా వీటిని
రాత్రిపూట తినకూడదు.
రాత్రిపూట శనగపప్పుతో వండిన కూరలు తింటే కడపు ఉబ్బరంగా మారుతుంది. జీర్ణం కావడం కష్టం. కడుపులో గ్యాస్ సృష్టిస్తుంది.
బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్ అధికం. రాత్రిపూట ఇవి తింటే జీర్ణం కావు. గ్యాస్ట్రిక్ సమస్యలు బాధపెట్టవచ్చు.
క్యాబేజీ డిన్నర్ టైంలో తింటే గ్యాస్ వస్తుంది. ఇవాళ నుంచే ఈ కూరగాయ తినడం మానేయండి.
పాలు, పాల ఉత్పత్తులలో లాక్టోజ్ అనే మూలకం ఉంటుంది. ఇవి పడనికపోయినా తింటే గ్యాస్ రావచ్చు.
రాజ్మాలో ఫైబర్ ఎక్కువ. అందుకే జీర్ణం కావడానికి సమయం పడుతుంది. రాత్రుళ్లు తింటే కడుపులో గ్యాస్ ఉత్పన్నమవుతుంది.
కడుపులో గ్యాస్‌ను సృష్టించని ఆహారాలే తినాలి. యోగాసనాలు వేస్తే చాలా ఉపశమనం లభిస్తుంది.
Related Web Stories
రాత్రిపూట ఇవి తింటే గ్యాస్ సమస్యలు.. బీ కేర్‌ఫుల్..!
గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..
క్యాప్సికమ్ తింటే ఆ ఆరోగ్య సమస్యలన్నీ ఖతం..
వర్షాకాలంలో ఖాళీ కడుపుతో తినాల్సిన 7 పండ్లు ఇవే..