వర్షాకాలంలో ఖాళీ కడుపుతో తినాల్సిన పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్.. ప్రొటీన్‌ను విచ్చిన్నం చేయడంతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కడుపు ఇన్ఫెక్షన్లను నివారించడంలో పైనాపిల్ బాగా పని చేస్తుంది.
ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు.. శరీరం నుంచి విషాన్ని తొలగిస్తాయి.
ఆపిల్స్‌లోని ఫైబర్ కడుపు నిండేలా చేసి, జంక్ ఫుడ్ తినాలనే కోరికను నివారిస్తాయి.
దానిమ్మ పండ్లలోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు.. ఇన్ఫెక్షన్లతో పోరాడడంతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యడిని సంప్రదించాలి.
Related Web Stories
వానకాలంలో కలబంద తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..
కీమోథెరపీ చేయించుకున్న వారికి దివ్య ఔషధం
నానబెట్టిన గుమ్మడి గింజల నీరు తాగితే..
వీళ్ళు బీరకాయ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు..