ఒంటిపై గాయాలు
త్వరగా మానట్లేదా
మీకీ లోపం ఉన్నట్టే..
శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ - ఏ కూడా ఒకటి. ఈ ఆరోగ్య సమస్యలు మీకున్నట్టైతే ఈ విటమిన్ లోపం ఉన్నట్టే.
విటమిన్ ఏ లోపిస్తే చర్మం డ్రైగా ఉంటుంది, నిత్యం దురదగా అనిపిస్తుంది.
రాత్రిళ్లు కళ్లు సరిగా కనబడవు, కళ్లు పొడిగా మారతాయి.
పిల్లల్లో విటమిన్ ఏ లోపిస్తే ఎదుగుదల నిలిచిపోతుంది.
విటమిన్ ఏ లోపించిన వారు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు.
చర్మంపై గాయాలు కూడా త్వరగా మానవు. ఈ పరిస్థితికి విటమిన్ ఏ లోపం కారణం.
తరచూ నిరసంగా ఉంటున్నా విటమిన్ ఏ లోపం ఉన్నట్టు అనుమానించాలి.
Related Web Stories
నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలు ఇవే..
జ్ఞాపకశక్తిని పెంచే జింగో బిలోబా చెట్టు..
మీరెప్పుడైనా పెరుగు, బెల్లం కలిపి తిన్నారా..? తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
డయాబెటిస్ ఉన్న వారు రోజుకు ఎన్ని తులసి ఆకులు తిన్నాలంటే..