మురికి దిండుపై తల పెట్టుకుని  పడుకోవడం వల్ల  ఏం జరుగుతుందో తెలుసా..

మురికి దిండుపై పడుకోవడం వల్ల వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్ పేరుకుపోతాయి.

ఇది మొటిమలు, చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది.

దీనితో పాటు, మురికి దిండ్లు వాడటం వల్ల తామర, గజ్జి వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది.

దీనివల్ల శ్వాసకోశ  సమస్యలు కూడా వస్తాయి. 

మురికిగా ఉండే దిండ్లు, దుప్పట్లు ఆస్తమా సమస్యలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.