బెండకాయ తినడం వల్ల  మధుమేహం అదుపులో ఉంటుందా..

బెండకాయలో విటమిన్లు సి, కె, మెగ్నీషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

బెండకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఇందులోని ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బెండకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

మధుమేహ రోగులకు బెండకాయ మంచిదని నిపుణులు అంటున్నారు.

బెండకాయలో ఇథనాలిక్ కంటెంట్‌తో పాటు, దాని శ్లేష్మం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.