ఖాళీ కడుపుతో వెల్లుల్లి, బెల్లం కలిపి తింటే డాక్టర్‌తో పని లేదు !
వెల్లుల్లి, బెల్లం ఈ రెండింటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.
రోజూ ఉదయం ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఏర్పడే ఆమ్లత్వం గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి మనకు ఉపశమనాన్ని అందిస్తుంది.
వెల్లుల్లిలోని అల్లిసిన్, సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. బెల్లంలోని పొటాషియం, మెగ్నీషియం గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
వెల్లుల్లిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీ-వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి,
బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో హిమోగ్లోబిన్ లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
ముందుగా వెల్లుల్లి రెబ్బలను కట్‌చేసి వాటికి తేలికగా కొద్దిగా దంచండి. నేరుగా తినకుండా బెల్లంతో కలిపి నమలండి.
ఉదయం లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. వేసవిలో ప్రతిరోజూ తీసుకోవాల్సిన అవసరం లేదు, వారానికి 2-3 సార్లు సరిపోతుంది.
విటిని తినే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
నీళ్లు తాగేటప్పుడు ఈ 4 తప్పులు మాత్రం చేయకండి..
ఒత్తిడి కారక కార్టిసాల్ హార్మోన్ ప్రభావాన్ని తగ్గించే ఫుడ్స్
గోంగూర.. మజాకా..
గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు ఇవే..