వడదెబ్బ నుంచి కాపాడుకునే  సూపర్ డ్రింక్..

వేసవిలో రాగి జావ తాగితే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇది తాగితే రక్తపోటు, షుగర్‌ కంట్రోల్లో ఉంటాయని చెబుతన్నారు.

ఉదయం పూట రాగి జావ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

రాగుల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, ఐయోడిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

 దీనిని తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

రోజూ రాగి జావ తాగితే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 

డయాబెటీస్‌తో బాధ పడేవారు రాగి జావ తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి.