కీటో డైట్ గురించి ఈ
విషయాలు తెలుసా..
మూర్ఛ వ్యాధికి చికిత్సగా 1920వ దశకంలో కీటో డైట్‌ను అభివృద్ధి చేశారు
కీటో డైట్‌లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు చాలా స్వల్పంగా ఉంటాయి
కీటో డైట్ పాటించే వారి శరీరం కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది
చాలా త్వరగా బరువు తగ్గుతారు
కీటో డైట్‌లో ఉన్న వారు మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారు
కీటో డైట్ ప్రారంభించిన తర్వాత కొందరిలో తలనొప్పి మొదలవుతుంది
శరీరానికి తగినంత నీరు లేకపోవడం వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది
కొవ్వులు ఎక్కువగా ఉండే కీటో డైట్ ఎక్కువ కాలం పాటిస్తే ఫ్యాటీ లివర్ సమస్య మొదలయ్యే ప్రమాదం ఉంది.
Related Web Stories
సోంపు గింజల వల్ల ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు
వీకెండ్ వచ్చేసింది కదా అని తెగ నిద్రపోతున్నారా.. అయితే ఆ వ్యాధి గ్యారెంటీ..
బ్లాక్ కాఫీ వల్ల కలిగే లాభాలు ఇవే
గుమ్మడికాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో..