వీకెండ్ వచ్చేసింది కదా అని తెగ నిద్రపోతున్నారా..  అయితే ఆ వ్యాధి గ్యారెంటీ..

కాస్త విరామం దొరికిందా కదా అని సోయ లేకుండా నిద్రపోతూ ఉంటారు.

వారం అంతా నిద్రలేమితో పనిచేసి ఇలా వీకెండ్‌లో తెగ నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

అతిగా నిద్రపోవడం మీ నిద్ర విధానాన్ని మాత్రమే కాకుండా ప్రేగు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనం సూచిస్తుంది.

సోషల్ జెట్ లాగ్‌ను తగ్గించడానికి వారాంతాల్లో స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను ఏర్పాటుచేసుకోవాలి.

 వారం అంతా ఒకే రీతిలో శరీరానికి నిద్రను అలవాటు చేసుకోవాలి.

సరైన పోషకాహారం నాణ్యమైన నిద్రతో సహా మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.