బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో సహాయపడుతుందని
చాలామంది నమ్ముతారు
ఈ నమ్మకానికి కొంత ఆధారం కూడా ఉంది. అయితే, బ్లాక్ కాఫీ మాత్రమే బరువు తగ్గించడానికి సరిపోదు.
ఎలా పని చేస్తుంది, అదనంగా ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
కెఫిన్ కొవ్వు కణాల నుంచి కొవ్వు ఆమ్లాలు విడుదల చేయడానికి సహాయపడుతుంది.
శక్తిగా వినియోగించబడతాయి. బ్లాక్ కాఫీ తాగడం వల్ల భోజనం చేయాలనే కోరిక తగ్గుతుంది.
బ్లాక్ కాఫీతో పాటు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు తగిన మొత్తంలో తీసుకోవాలి.
రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడం వేగంగా జరుగుతుంది.
సరిపడా నిద్ర పోవడం కూడా బరువు తగ్గించడానికి చాలా ముఖ్యం.
Related Web Stories
గుమ్మడికాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో..
తులసి మొక్క వాడిపోకుండా ఉండాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి
ఆకుపచ్చ, నలుపు ద్రాక్షలో ఏది హెల్త్‌కి బెస్ట్..
రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..