ఆకుపచ్చ, నలుపు ద్రాక్షలో
ఏది హెల్త్‌కి బెస్ట్..
నల్ల ద్రాక్షల్లో రెస్విరాట్రాల్ సహా అనేక యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను నిరోధించేందుకు క్యాన్సర్ దరిచేరకుండా ఉండేందుకు అత్యవసరం.
నల్ల ద్రాక్షల్లో పీచు పదార్థం, విటమిన్ సీ, విటమిన్ కే, ఫ్రక్టోర్ అనే ఒకరకమైన చక్కెర పుష్కలంగా ఉంటాయి.
ఆకుపచ్చ ద్రాక్షలో విటమిన్ సీ, విటమిన్ కే, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
ఈ ద్రాక్షల్లోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
ఇక హైబీపీ నియంత్రణకు ఆకుపచ్చ ద్రాక్షలకు మించినవి లేవని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు.
వాస్తవానికి రెండు రకాల ద్రాక్షల్లోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
కాబట్టి, ఈ రెండు ద్రాక్షల్లో జనాలు వారి వారి అభిరుచి, ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఎంచుకోవచ్చు.
Related Web Stories
రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..
మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల ఎన్నో లాభాలు
అన్నం తినగానే చేయకూడని పనులు
అంజీర్ నానబెట్టిన నీటితో ఇన్ని ఉపయోగాలా...