వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు
ఇంట్లో ఉంటే సానుకూలత వస్తుంది.
ఈ మొక్కలు ఉంటే ఆనందం, శ్రేయస్సు ఆకర్షిస్తుంది. డబ్బును ఆకర్షించే మొక్కలలో మనీ ప్లాంట్ మొదటగా ఉంటుంది.
సరైన అవగాహన లేకపోతే చాలాసార్లు ఈ మొక్క ప్రయోజనాలకు బదులు హాని కలిగిస్తుంది.
ఈ మొక్కను పెంచుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఇది సంపద పెంచడానికి సహాయపడుతుంది.
మనీ ప్లాంట్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తిసుకొస్తుంది.
మనీ ప్లాంట్ ఎండిన మొక్క ఉంటే అశుభం ధన నష్టాన్ని కలిగిస్తుంది
మనీ ప్లాంట్ ప్లేసులో కొత్త మొక్కను వేసి దానిని పండిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి
మనీ ప్లాంట్ మెయిన్ డోర్ బయట ఉండకూడదు.
దీనివల్ల ఇంట్లో సంపద నిలవదు. అయితే, మనీ ప్లాంట్‌ను ఇండోర్ ప్లాంట్‌గా ఇంట్లో నాటడం ఉత్తమం.
Related Web Stories
అన్నం తినగానే చేయకూడని పనులు
అంజీర్ నానబెట్టిన నీటితో ఇన్ని ఉపయోగాలా...
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..
పాలు ఎక్కువగా తాగే అలవాటుందా.. అయితే ఈ సమస్యలు తప్పవట..