అన్నం తినగానే చేయకూడని పనులు 

అన్నం తినగానే మంచినీళ్లు తాగడం చేయకూడదు తరువాత తాగాలి

అన్నం తినగానే పడుకోకూడదు

తినగానే స్మోకింగ్ చేయకూడదు 

తినగానే వేడినీటితో స్నానం చేయకూడదు 

తినగానే పండ్లు తినకూడదు

అన్నంతినగానే టీ/కాపీ/పాలు తాగకూడదు