స్టీవియా సహజమైన చక్కెరలా పనిచేస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచదు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.
తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
టైప్ 2 మధుమేహ నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటుంది.
స్టీవియాలో రక్తపోటును తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇందులోని మల్టిపుల్ యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో తగ్గి
స్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అలర్జీలు, జీర్ణ సమస్యలు, ఇన్ఫ్లమేషన్ సమస్యలను తగ్గిస్తుంది.
స్టీవియాలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయ
ని పరిశోధనల్లో తేలింది.
Related Web Stories
ఈ లక్షణాలు ఉన్నాయా? మీ పళ్లు దెబ్బతింటున్నట్టే
తల నొప్పి తగ్గించే చిట్కాలు
షుగర్ ఉందా.. ఈ పళ్ల గురించి తెలుసుకోండి..
ప్రతీ రోజూ కలబంద తింటే ఏం జరుగుతుందో తెలుసా?