కొన్ని లక్షణాలు కనిపిస్తే పళ్లు దెబ్బతింటున్నట్టే అని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..
చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే దంతాలు దెబ్బతింటున్నట్టు భావించాలి
నిరంతరం నోటి దుర్వాసన వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి
వేడి లేదా చల్లని ఆహారం తిన్నప్పుడు పళ్లు జివ్వుమనడం కూడా అనారోగ్యానికి సంకేతం
చిగుళ్లు క్షీణిస్తున్నట్టు కనిపించినా దంతాల ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే
నిత్యం నోటిలో పొక్కులు వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి
పళ్లు పసుపు పచ్చ రంగులోకి మారుతుంటే పంటి ఆరోగ్యం దెబ్బతింటున్నట్టు అనుమానించాలి
దవడల్లో నిత్యం వేధించే నొప్పి కూడా దంతాల అనారోగ్యానికి సంకేతం
Related Web Stories
తల నొప్పి తగ్గించే చిట్కాలు
షుగర్ ఉందా.. ఈ పళ్ల గురించి తెలుసుకోండి..
ప్రతీ రోజూ కలబంద తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మొలకలు ఎలా తింటే మంచిది!