పుదీనా నూనెను నుదిటిపై రాసుకుని మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి తలనొప్పి తగ్గుతోంది.
ఓట్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మెదడుకు శక్తి అంది తలనొప్పి తగ్గుతోంది.
తలనొప్పి, వికారం ఒక్కోసారి గ్యాస్, ఎసిడిటీ వల్ల వస్తుంది. చల్లటి పెరుగు లేదా మజ్జిగ తీసుకుంటే తలనొప్పి తగ్గుతోంది.
కొన్ని లవంగాలను నలిపి ఒక రుమాలులో వేసుకొని ఆ వాసన పీల్చడం వల్ల తలనొప్పి తగ్గుతోంది.
తలనొప్పి రాగానే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకుంటే ఉపశమనం కలుగుతోంది.
కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్ తలనొప్పిని త్వరగా తగ్గిస్తాయి.
తలనొప్పి, మెగ్రేన్ సమస్యలు ఉన్నవారు రోజూ కొన్ని బాదం పప్పులు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అరటిపండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేసి, తలనొప్పిని తగ్గిస్తోంది.
Related Web Stories
షుగర్ ఉందా.. ఈ పళ్ల గురించి తెలుసుకోండి..
ప్రతీ రోజూ కలబంద తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మొలకలు ఎలా తింటే మంచిది!
పెద్దలూ.. ఈ టీకాలను అస్సలు మర్చిపోవద్దు