పెద్దవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉన్నాయి.

ఈ టీకాలతో వ్యాధులను ముందస్తుగానే అడ్డుకుని ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవచ్చు

సీజనల్ వైరల్ వ్యాధుల నుంచి ఫ్లూ షాట్స్ కాపాడతాయి. కాబట్టి ఇవి తప్పనిసరి

టీడీఏపీ టీకాను పెద్దలు ప్రతి పదేళ్లకు ఒకసారి వేయించుకోవాలి

చికెన్‌పాక్స్ నుంచి కోలుకున్న వారు 50 ఏళ్లు దాటాక షింగెల్స్ టీకాను తీసుకోవాలి

65 ఏళ్లు దాటిన వారందరికీ నిమోనియా టీకా తప్పనిసరి

క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు 45 ఏళ్ల దాటిన వారికి హెచ్‌పీవీ టీకా తప్పనిసరి

లివర్‌కు దీర్ఘకాలిక రక్షణ కోసం పెద్దలు హెపటైటిస్ బీ టీకాను తీసుకోవాలి