పచ్చళ్లలో అధికంగా ఉండే ఉప్పు వల్ల BP సమస్యలు వస్తాయి.
సోడియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
అధిక ఉప్పు వల్ల కిడ్నీలపై భారం పెరుగుతుంది.
ప్రతీ రోజూ పచ్చళ్లు తినటం వల్ల శరీరంలో నీటి నిల్వ పెరిగి చేతులు, కాళ్ల వాపులు వస్తాయి.
పచ్చళ్లలో వాడే నూనె వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
మసాలాలు, పులుపు పదార్థాలు కడుపు పొరను దెబ్బతీస్తాయి.
ఉప్పు, కారంతో కొంతమందిలో నోటి పుండ్లు రావచ్చు.
Related Web Stories
ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే ఈ టిప్స్ పాటించండి..!
గుండె సమస్యలు.. చేతులు, కాళ్లు హెచ్చరిస్తాయి..
బరువు తగ్గడానికి తినాల్సిన బెస్ట్ ఫుడ్..
ఎంత నడిస్తే అంత లాభమని మీకు తెలుసా?