కలబందలో ఉండే ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వ్యాధి రోగనిరోధక శక్తి బలపడుతుంది.
మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.
మెటబాలిజాన్ని పెంచి కొవ్వు పేరుకుపోవడం తగ్గిస్తుంది.
టాక్సిన్స్‌ను బయటకు పంపి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కలబంద ఎంత గానో ఉపయోగపడుతుంది.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలంగా తయారు అవుతాయి.
Related Web Stories
మొలకలు ఎలా తింటే మంచిది!
పెద్దలూ.. ఈ టీకాలను అస్సలు మర్చిపోవద్దు
ఉదయాన్నే బ్లాక్ కాఫీ.. ఇన్ని ప్రయోజనాలున్నాయా?
ప్రతీరోజూ పచ్చళ్లు తింటే ఇన్ని నష్టాలు ఉన్నాయా..