పానీపూరి తింటే
ఇన్ని లాభాలున్నాయా...!
పానీపూరిలో స్టఫ్ చేసే మిశ్రమాన్ని శనగలతో తయారుచేస్తారు. ఈ శనగలలో ఫైబర్ మెండుగా ఉంటుంది.
ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
పానీపూరి స్టఫింగ్‍లో పొటాషియం, విటమిన్-సి, పైబర్ వంటివి ఉంటాయి. ఇవి కండరాల పనితీరుకు మంచివి.
రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉంటాయి.
పానీపూరిలో తయారు చేసిన పానీలో విటమిన్-సి, ఐరన్, కాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి చాలా సహాయపడతాయి.
పానీపూరీ పానీ తయారీలో జీలకర్ర, కొత్తిమీర, పుదీన, అల్లం మొదలైనవి ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియకు చాలా బాగా సహాయపడతాయి.
పానీపూరి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ బయట వీధులలో పానీపూరీ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Related Web Stories
పరగడుపున పాలు తాగితే జరిగేది ఇదే..!
లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే.. జరిగేదిదే..!
అలసటగా అనిపించినప్పుడు టీ, కాఫీలను కాదు.. వీటిని తాగండి ఎనర్జీ వస్తుంది
డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా?