టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?
చాలా మంది టీ తాగుతూ సిగరెట్ కాలుస్తుంటారు. అయితే, అలా టీ, సిగరెట్ కలిపి తాగడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
సిగరెట్‌లోని రసాయనాలు ఊపిరితిత్తుల కణాలను దెబ్బతీస్తాయి
టీలోని కొన్ని రసాయనాలు సిగరెట్లలోని హానికరమైన రసాయనాల ప్రభావాలను పెంచుతాయి
సిగరెట్, టీ కలిపి తాగడం వల్ల అజీర్ణం, మంట, కడుపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు వస్తాయి.
సిగరెట్లు, టీ లోని కొన్ని రసాయనాలు ఎముకలను బలహీనపరుస్తాయి.
సిగరెట్, టీ కలిపి తాగడం వల్ల ముఖంపై ముడతలు రావడం, చర్మం నల్లబడడం వంటి చర్మ సమస్యలు వస్తాయి.
సిగరెట్ ,టీ రెండూ కలిసి మెదడుకు హాని కలిగిస్తాయి
మతిమరుపు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
Related Web Stories
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగుతున్నారా రెండు వారాల్లో మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ ఆకు ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
కలబంద వాడే ముందు జాగ్రత్త..
పీసీఓఎస్ ఉంటే.. ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి...