కలబంద వాడే ముందు జాగ్రత్త..

కలబంద ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలిసిందే. ఇది మన చర్మం, జుట్టు అలాగే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది.

వేలాది ప్రయోజనాలతో కూడిన కలబందను ఆయుర్వేదంలో శతాబ్దాలుగా వాడుకలో ఉంది.

కలబంద వాడకానికి ముందు ఎవరికి ఇది హానికరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చర్మం చాలా సున్నితంగా ఉంటే కలబంద వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..

దీనిలోని కొన్ని పదార్థాలు దురద, ఎర్రబారడం, మంట లేదా దద్దుర్లు కలిగించవచ్చు.

ముఖంపై మొటిమలు ఉంటే కలబంద వాడకం వల్ల అవి ఇంకా పెరగవచ్చు.

కాబట్టి మొటిమల సమస్య ఉన్నవారు సొంతంగా కలబందను వాడకుండా డాక్టర్ లేదా చర్మ నిపుణుల సలహా తీసుకోవాలి.

  చర్మంపై కట్ అయిన గాయాలు, కాలిన గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కలబందను వాడకూడదు.

  చర్మంపై కట్ అయిన గాయాలు, కాలిన గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కలబందను వాడకూడదు.