ప్రతి వంటింట్లో తప్పనిసరిగా  ఉపయోగించే మసాలా దినుసులు

మెంతులు ముఖ్యమైన మసాలా దినుసులు

ఇటీవలి కాలంలో మెంతులు, మెంతి నీళ్లు తాగే అలవాటు ప్రజల్లో ఎక్కువగా పెరిగింది.

మెంతుల్లో కొన్ని సమ్మేళనాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు మధుమేహం ఉన్నవారికి దీర్ఘకాలిక రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.

అంతేకాకుండా, దీనిలో కరిగే ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తుంది

భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించవచ్చు.

మెంతు నీళ్లు అధిక ఫైబర్ కాబట్టి కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.ఇది ఆకలిని తగ్గించ్చి బరువు నియంత్రణలో సహాయపడుతుంది.