దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌తో బాధపడే వారిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి
ఇన్‌ఫ్లమేషన్‌తో పేగుల్లోని హితకర బ్యాక్టీరియాపై ప్రభావం పడి జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది
పోషకాహార లోపంతో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి కీళ్ల నొప్పులు తీవ్రమయ్యే అవకాశం ఉంది
కొందరికి దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌తో శరీరం గతి తప్పినట్టు అనిపిస్తుంది
అకారణంగా ఒంట్లో వేడిగా అనిపించడానికి కూడా ఇన్‌ఫ్లమేషన్ కారణం
ఇన్‌ఫ్లమేషన్ వల్ల కొందరిలో ముఖంపై చర్మం కందిపోయినట్టు అనిపిస్తుంది.
కాబట్టి, ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు
Related Web Stories
ఫ్యాటీ లివర్ సమస్య.. ఈ పళ్లతో చెక్ పెట్టండి..
ఎన్నో పోషకాల రాగి పిండి.. ఎంత మేలు చేస్తుందంటే..
రోజూ నూడిల్స్ తింటే.. క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే..!
బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయగల సామర్థ్యం వీటి సొంతం..