వేగంగా బరువు తగ్గితే..  ఏమవుతుందో తెలుసా..!

త్వరగా బరువు తగ్గడం అంటే నీరు, కండరాల బరువు కోల్పోతారు. కానీ కొవ్వును కాదు. 

శరీరం కండరాల కణజాలాన్ని విచ్చిన్నం చేసి కండరాల నష్టం జరుగుతుంది. 

ఇలా అవడం వల్ల నీరు, కండరాలను కోల్పోవడం వల్ల శరీర నిర్మాణం, శక్తిని ప్రభావితం చేస్తుంది. 

వేగవంతమైన బరువు తగ్గడం అనేది బోలు ఎముకల వ్యాధికి కారణం కావచ్చు.

వెంటనే బరువు తగ్గడం వలన ఎముకలు బలహీనపడటానికి కారణం అవుతుంది. 

అలసట, పెళుసుగా ఉండే జుట్టు, గోర్లు, హార్మోన్ల అసమతుల్యతలకు కారణమవుతాయి.