ఈ పండ్లు యాపిల్ అనుకుంటే పొరపాటే.. 

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీలో ఉన్న ఈ పండ్లు యాపిల్లా కనిపిస్తాయి.. కానీ..

ఇవి ఒక రకమైన జామకాయలు

ఈ జామ మొక్కలను కడియపులంకకు చెందిన రైతు థాయ్లాండ్ నుంచి దిగుమతి చేసి..

ఈ పండ్లకు రుద్ర జామగా నామకరణం చేశారు

ఇవి తీయని రుచితో మైమరిపిస్తాయని స్థానిక రైతులు అంటున్నారు 

ఈ మొక్క ధర రూ.3 వేలు ఉంటుందని చెబుతున్నారు