డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా  వంటివి ఎక్కువగా వస్తున్నాయి

చికెన్ గున్యా వస్తే అకస్మాత్తు హై గ్రేడ్ జ్వరం మొదలవుతుంది.

చాలా తక్కువ రోజుల్లోనే, 104 డిగ్రీల ఫారెన్ హీట్కు చేరుకుంటుంది.

ఇక దీని లక్షణాల్లో కీళ్లనొప్పులు ఒకటి.

చికెన్ గున్యా వస్తే వేళ్లు , మోకాళ్లలో విపరీతమైన నొప్పి ఉంటుంది

జ్వరంతో పాటు విపరఈతమైన తలనొప్పి, తల కొట్టుకోవడం, కళ్లులో నుంచి నీరు కారడం, వంటివి  కనపడతాయి

జ్వరంతో పాటు విపరీతమైన చలిని తట్టుకోలేకపోవడం, కడుపులో నొప్పి వంటివి చికెన్ గున్యా లక్షణాలు