బరువు తగ్గించే  శాకాహారం ఇదే..

బచ్చలికూర, కాలే, స్విస్  చార్డ్, కొల్లార్డ్ గ్రీన్స్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

బీన్స్, కాయ ధాన్యాలు, చిక్ పీస్ మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ అద్భుతమైన మూలాలు.

క్వినోవాలో పూర్తిగా ప్రోటీన్ ఉంటుంది.

 బాదం, వాల్ నట్స్, చియా గింజలు, అవిసె గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది.

సాధారణ పెరుగుతో పోలిస్తే గ్రీకు పెరుగులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

 స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ బెర్రీ వంటి వాటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

 అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్స్,  విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.