జామకాయలో విటమిన్ C, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
జామ.. పండే కొద్దీ విటమిన్ C పెరిగే అవకాశం ఉంటుంది.
జామ పండులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
అనేక పోషకాలు ఉండటం వల్ల జామను ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా చెప్పొచ్చు.
ఈ పండు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పచ్చి జామకాయ, పండిన జామ పండు.. రెండింటితోనూ ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే.. మీకు నచ్చిన దాన్ని మితంగా తీసుకోవడం ఉత్తమం.
జామను జ్యూస్‌గా చేసుకోవడం కంటే.. పండుగా తింటే ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది.
Related Web Stories
ఉదయం 2 లవంగాలు నమిలితే.. 30 రోజుల్లో శరీరంలో ఊహించని మార్పులు!
తిన్న వెంటనే స్నానం ఎందుకు చేయకూడదో మీకు తెలుసా?
వర్షాకాలంలో సొరకాయ.. తినాలా? వద్దా?
వెల్లుల్లి పొట్టును పారేస్తున్నారా?.. లాభాలు తెలిస్తే ఇకపై అలా చేయరు!