తిన్న వెంటనే స్నానం చేయకూడదని మన పెద్దలు అంటుంటారు.
తిన్న వెంటనే స్నానం ఎందుకు చేయకూడదో మీకు తెలుసా?
భోజనం చేసిన వెంటనే ఆహారాన్ని అరిగించుకోవడానికి కడుపులోకి రక్తప్రసరణ ఎక్కువగా అవసరం.
కానీ స్నానం చేసినప్పుడు శరీరం ఉష్ణోగ్రతను మార్చుకోవడానికి రక్తం చర్మం వైపు మళ్లుతుంది.
దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించి, అజీర్ణం, కడుపులో తిప్పుకోవడం వంటి సమస్యలు వస్తాయి.
తిన్న తర్వాత స్నానం చేయడానికి కనీసం 30 నుండి 40 నిమిషాలు ఆగాలి.
ఎప్పుడైనా సరే స్నానం చేశాక భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
వర్షాకాలంలో సొరకాయ.. తినాలా? వద్దా?
వెల్లుల్లి పొట్టును పారేస్తున్నారా?.. లాభాలు తెలిస్తే ఇకపై అలా చేయరు!
రోజూ రాగి అంబలి తాగే వాళ్లకి.. ఈ సమస్యలేమీ రావు..!
ఐరన్ తక్కువగా ఉందా? చికెన్లో గోంగూర కలిపి తింటే ..