అకస్మాత్తుగా మద్యం మానేస్తే ఇక అంతే..

మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హానీకరం

అయినా కూడా చాలా మంది మద్యానికి బానిసలుగా మారిపోతుంటారు

రోజూ మద్యం సేవించే వారు అకస్మాత్తుగా మానేస్తే ఆరోగ్య సమస్యలు ఖాయం

మానసిక ఆందోళనలు, ఉద్రిక్తతలు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

నాడీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి

ఎక్కువ కాలం మద్యం తాగేవారు కోమాలకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది

ప్రాణాలు కూడా కోల్పోతారు.. లేదా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు

అందుకే మద్యం ఒక్కసారిగా మానేయకుండా.. క్రమక్రమంగా మానాలన్నది వైద్యుల సూచన

రోజువారీ మద్యాన్ని వారానికి లేదా నెలకు ఒకసారి తీసుకోవాలి

ఇలా చేస్తే మానసిక, శారీరక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి

మద్యం సేవించిన తర్వాత తప్పకుండా ఆహారం తీసుకోవాలి.. లేదా కిడ్నీలు దెబ్బతినడం ఖాయం