మీ ఆహారంలో అవిసె గింజలను
జోడించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఇవే
అవిసె గింజలలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి
ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి
అవిసె గింజలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది
అవిసె గింజలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
గుండె ఆరోగ్యాంగా ఉండేలా చేస్తూ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
అవిసె గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా శరీరంలో కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి
అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి
Related Web Stories
పుదీనా టీ తాగడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..
నిమ్మకాయతొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
పాలతో మామిడి పండు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?