స్ట్రాబెర్రీస్‌తో ఈ అద్భుత ప్రయోజనాలు
తెలిస్తే అస్సలు వదలరు..
స్ట్రాబెర్రీస్‌లో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, పుష్కలంగా ఉంటాయి.
స్ట్రాబెర్రీస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు..శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, డయాబెటిస్ నుంచి కాపాడుతాయి.
ఇవి వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
స్ట్రాబెర్రీస్‌లోని పొటాషియం హైపర్‌టెన్షన్‌ను నియంత్రిస్తుంది.
స్ట్రాబెర్రీస్‌లో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది.
గర్భిణీలు ఫోలిక్ యాసిడ్ కచ్చితంగా తీసుకోవాలి. ఇది కడుపులోని బిడ్డ ఎదుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది.
Related Web Stories
ఆహారంలో అవిసె గింజలను జోడిస్తే కలిగే ప్రయోజనాలు ఇవే
పుదీనా టీ తాగడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..
నిమ్మకాయతొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..