ఈ గింజల్ని రోజు గంజిలో
కలుపుకుని తాగితే చాలు..
ఆ అనారోగ్యాలకు చెక్..
బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ఈ గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యు పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.
బొప్పాయి గింజల్లో ఉండే అధిక పీచు పదార్థం ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.
శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి.
ప్రతీ రోజు 5 నుంచి 6 బొప్పాయి గింజలను చూర్ణం చేసి పాలు లేదా గంజి వంటి వాటిలో కలిపి తాగవచ్చు.
అంతే కాకుండా ఎండబెట్టి పొడి చేసి టీ స్పూన్ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగవచ్చు.
Related Web Stories
మామిడి ఆకుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
వెజిటేరియన్స్ ప్రొటీన్ కోసం ఇవి తినండి..!
లో బీపీ సమస్యకు చెక్ పెట్టే 5 డ్రింక్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ ను బరువు ,బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే గోండ్ కటీరా