బంగాళాదుంపల్లో పొటాషియం
కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బంగాళాదుంపల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే కొవ్వు పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి.
అందువల్ల బరువు నియంత్రణకు బంగాళాదుంపలు ఉపయోగపడతాయి.
బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే తక్షణ శక్తి వస్తుంది. ఎనర్జీ బూస్ట్‌గా పని చేస్తాయి.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బంగాళాదుంపలు జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.
విటమిన్-సి ఎక్కువగా ఉండడం వల్ల బంగాళాదుంపలు రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి.
బంగాళాదుంపల్లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడతాయి. అలాగే చర్మ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.
Related Web Stories
శరీరంపై దద్దుర్లు వస్తే ఏం చేయాలి ?
తరచూ తుమ్ములా.. ఈ సమస్య కావచ్చు..
పెద్దల మాట బంగారు బాట.. చిన్న చిట్కాతో ఇన్ని లాభాలా..
నిమ్మరసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?