కంటి చూపును మెరుగుపరుస్తుంది, వయసు సంబంధిత కంటి సమస్యలను నివారిస్తుంది.

ఎముకలను దృఢంగా చేసి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

ఇందులో ఉండే ఐరన్  రక్తహీనతను తగ్గిస్తుంది

చర్మానికి సహజమైన  మెరుపును ఇస్తుంది, చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి సహాయపడుతుంది, శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.

మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది.

శరీరంలోని వేడిని తగ్గించి, చల్లబరుస్తుంది.

వారానికి కనీసం ఒక్కసారైనా పొన్నగంటి కూరను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

48 రోజుల పాటు నిరంతరంగా తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

పొన్నగంటి కూరలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి,

కాబట్టి దీనిని నిర్లక్ష్యం  చేయకుండా తినడం మంచిది.