జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను నియంత్రిస్తుంది.

 విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఉడికించిన చిలకడదుంపలకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది

రోజుకు అర నుండి ఒక కప్పు వరకు పరిమితం చేసుకోండి.

వేయించడం కాకుండా, ఉడకబెట్టడం, బేక్ చేయడం లేదా ఆవిరిపై ఉడికించడం వంటివి చేయండి.

ప్రోటీన్ చేప, చికెన్, లీన్ ప్రోటీన్లు, ఆకుకూరలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తినండి, ఇది చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది.

ఎక్కువ చక్కెర కలిపిన వంటకాలు, ఖాళీ కడుపుతో తినడం మానుకోండి.

చిలకడదుంపను ఆహారంలో చేర్చుకునే ముందు మీ డాక్టర్  డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది,

ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి, అవసరాలు వేరుగా ఉంటాయి.