నిరంతరంగా నీరసంగా, బద్ధకంగా ఉండటం.

కొద్దిపాటి శ్రమతో ఊపిరి అందకపోవడం.

రక్తహీనత కారణంగా చర్మం పాలిపోవడం.

చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారడం.

నాలుక ఎర్రగా, నొప్పిగా, వాపుగా ఉండటం

చేతులు, కాళ్ళలో సూదులతో గుచ్చినట్లు అనిపించడం, తిమ్మిర్లు.

కండరాలు బలహీనంగా మారడం, నడవడంలో ఇబ్బంది. స్పర్శ, నొప్పి వంటి వాటికి ప్రతిస్పందన తగ్గడం.

గందరగోళం, చిత్తవైకల్యం, జ్ఞాపకశక్తి తగ్గడం. నోటి పూతలు బరువు తగ్గడం. మలబద్ధకం విరేచనాలు.