రాత్రి నానబెట్టిన 5-6 బాదం పప్పులను ఉదయాన్నే తింటే నరాల పనితీరు మెరుగుపడుతుంది. 

కొబ్బరి నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.

అవకాడలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.  

వెల్లుల్లి రక్త నాళాలను శుద్ధి చేసి, రక్త ప్రసరణ సులభంగా జరిగేలా చేస్తుంది.  

కోడిగుడ్డు‌లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. అరికాళ్ళ మంటలు తగ్గిస్తాయి.

సోయా చిక్కుడు తక్కువ కొవ్వు, కొలెస్ట్రాల్ లేనిది, గుండె జబ్బులు, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.  

ప్రతిరోజూ రెండుసార్లు పెరుగు లేదా మజ్జిక తీసుకోవడం వల్ల శరీరం చల్లబడి విటమిన్ బి 12 అందుతుంది.