రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ లక్షణాలు
కనిపిస్తే జాగ్రత్త..
రాత్రి చెమటలతో పాటు ఏవైనా ఇతర లక్షణాలను మీరు గమనించినట్లయితే డయాబెటిస్ ఉందేమో టెస్ట్ చేయించుకోండి.
రాత్రి సమయంలో సాధారణం కంటే ఎక్కువగా బాత్రూమ్‌కు వెళ్లడం అధిక రక్తంలో చక్కెరకు సంకేతం
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు మూత్రంలో ఎక్కువ చక్కెరను వెళ్లిపోతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన వెళ్లాల్సి వస్తుంది.
తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై తరచుగా దాహం వేస్తుంది.
రక్త ప్రసరణ సరిగా లేకపోతే నరాల దెబ్బతినడం వల్ల చేతులు, కాళ్ళలో జలదరింపు వచ్చి తిమ్మిరి లేదా నొప్పి వస్తుంది.
ఈ 5 లక్షణాలు షుగర్ రాకకు సంకేతం. కాబట్టి, వీటి విషయంలో వెంటనే జాగ్రత్త పడండి.
Related Web Stories
మీకు ఈ సమస్యలు ఉంటే వేడి నీళ్లు తాగడం మంచిది కాదు..
డయాబెటిస్‌కు చికిత్స ఆలస్యమైతే ఏమవుతుంది..
పర్పుల్ క్యాబేజీ.. ఇది తింటే ఎన్ని లాభాలో తెలుసా..
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించగల పండ్లు..