మీకు ఈ సమస్యలు ఉంటే  వేడి నీళ్లు తాగడం మంచిది కాదు..

మీకు కడుపు సమస్యలు ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో వేడినీరు తాగవద్దు. 

 దీని వల్ల హాని జరగవచ్చు. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుంది.

చాలా మంది యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, వేడినీరు తాగడం మాంచిది కాదు.

దీనివల్ల కడుపులోని ఆమ్లం ఆహార పైపులోకి చేరుతుంది. దీనివల్ల కడుపు నొప్పి రావచ్చు.

 విరోచనాలు ఉన్నప్పుడు వేడి నీరు తాగడం మంచిది కాదు. 

వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, సరైన ఆహారం లేకపోవడం, మందుల దుష్ప్రభావాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు.

ఈ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర జీవక్రియ, ప్రేగు కదలిక పెరుగుతుంది.

కాబట్టి, సాధారణ చల్లని  నీరు తాగటం మంచిది.