మూత్రపిండాల్లోని రాళ్ళుకు
ఎలాంటి జాగ్రత్తలు అవసరం..
మూత్రంలో కాల్షియం, ఆక్సలైట్ మొదలైన పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్ఫడకుండా నిరోధించాలంటే సరైన ఆహారం తీసుకోవాలి.
కిడ్నీ రాళ్లలో నాలుగు ప్రధాన రకాలున్నాయి. కాల్షియం, ఆక్సలేట్ రాళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఒక వ్యక్తి రోజుకు 2.5 - 3 లీటర్ల ద్రవాన్ని త్రాగాలి.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు రోజుకు కనీసం 1.5 లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి తగినంత ద్రవ పదార్థాలను త్రాగాలి.
యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడే వ్యక్తులు మాంసాహారాన్ని తగ్గించి తీసుకోవాలి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వేగంగా బరువు తగ్గితే.. ఏమవుతుందో తెలుసా..!
సూపర్ ఫుడ్ ఆర్టిచోక్తో ఈ ప్రయోజనాలున్నాయని తెలుసా..!
జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఇంటి చిట్కాలతో తలనొప్పికి చెక్