గోళ్ళు మన అందాన్ని పెంచడమే కాదు మన ఆరోగ్య సమాచారాన్ని కూడా తెలియజేస్తాయి

ఆరోగ్యకరమైన గోళ్ల రంగు లేత గులాబీ రంగులో ఉంటుంది

గోళ్లు పసుపు రంగులో ఉంటే కామెర్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం

తెలుపు గోళ్ళు రక్తహీనత లోపాన్ని సూచిస్తాయి

ఆరోగ్యకరమైన గోళ్లు సమతుల్యంగా ఉంటాయి.. మరీ పెద్దగా లేదా చిన్నగా ఉండవు

గోళ్లపై తెల్లటి మచ్చలు కాల్షియం లోపం వల్ల ఉండవచ్చు

గోళ్లపై నల్ల మచ్చలు చర్మ క్యాన్సర్‌కు సంకేతం

గోళ్లపై నిలువు లేదా అడ్డంగా గీతలు ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి