పల్లె టూర్లలో ఎక్కవగా
అనేక రకాల మొక్కలు కనిపిస్తుంటాయి.
రోడ్డుపై కనిపించే ఈ మొక్కను చాలా మంది పనికి రాని మొక్క అనుకొని వదిలేస్తారు.దానితో బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
అదే నల్లేరు మొక్క. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
నల్లేరు మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చూడటానికి చిన్న ఆకులతో కాడలతో, చాలా దట్టంగా తీగలా పెరిగి ఉంటుంది.
ఈ మొక్క ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీనిని రోజూ తినడం వలన విరిగిన ఎముకలు అతుక్కోవడమే కాకుండా బోన్స్ బలంగా తయారు అవుతాయి.
వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులు, మొకాల్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా. అలాంటి వారు ఈ మొక్క కాడలను తినడం వలన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఇది ఓ వరం. నల్లేరు మొక్కను రసం చేసుకొని ప్రతి రోజూ తాగడం వలన శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. అలాగే దీనిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి,మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
Related Web Stories
పసుపు పాలు ఎవరు తాగకూడదో తెలుసా?
కొత్తగా పెళ్లైన జంటలు తాటి ముంజలు తింటే ఏం జరుగుతుంది..
రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతే వెంటనే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవండి.
నాన బెట్టిన పల్లీలు నెల రోజుల పాటు తింటే..