బాల్ బాయ్ క్యాచ్‌కు పాంటింగ్ ఫిదా..
భలే పట్టాడు
క్రికెట్ మ్యాచుల్లో బౌండరీ రోప్స్ అవతల బాల్ బాయ్స్ ఉంటారు.
ఫోర్లు, సిక్సులుగా వెళ్లిన బంతుల్ని తీసుకొని గ్రౌండ్‌లోని ఆటగాళ్లకు త్రో చేస్తుంటారు బాల్ బాయ్స్.
అలాంటి ఓ బాల్ బాయ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
లక్నో-పంజాబ్ మ్యాచ్‌లో నేహాల్ వధేరా కొట్టిన బాల్ సిక్స్‌గా వెళ్లింది. బౌండరీ రోప్ వెనుక ఉన్న బాల్ బాయ్ దాన్ని కళ్లుచెదిరే రీతిలో పట్టుకున్నాడు.
బంతి వేగం, దిశను అంచనా వేసి అందుకున్నాడు. అతడి క్యాచ్‌కు పంజాబ్ కోచ్ పాంటింగ్ ఫిదా అయ్యాడు.
క్యాచ్ అదుర్స్ అంటూ చప్పట్లతో అభినందించాడు పాంటింగ్. సూపర్బ్ అంటూ ఓ ఎక్స్‌ప్రెషన్ కూడా ఇచ్చాడు.
పాంటింగ్ పక్కనే ఉన్న మార్కస్ స్టొయినిస్ కూడా బాల్ బాయ్ ప్రతిభను మెచ్చుకున్నాడు. అతడి గురించి కోచ్‌తో డిస్కస్ చేశాడు.
Related Web Stories
మీ పిల్లలు బరువు పెరగట్లేదా.. ఇవి తినిపించండి..
భోజనం తర్వాత తమలపాకులు తింటే ఏమవుతుందో తెలుసా..
వేసవిలో స్నానానికి ఏ నీళ్లు బెస్ట్.. చల్లవా.. వేడివా
ఈ గింజల్ని రోజు గంజిలో కలుపుకుని తాగితే చాలు.. ఆ అనారోగ్యాలకు చెక్..