వేసవిలో స్నానానికి ఏ నీళ్లు బెస్ట్.. చల్లవా.. వేడివా
సమ్మర్‌లో రాత్రుళ్లు చన్నీళ్లతో స్నానం చేస్తుంటారు
చన్నీళ్లతో స్నానం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు
రాత్రిపూట చన్నీళ్లతో స్నానం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది
నిద్ర బాగా పడుతుంది.. మానసిక స్థితి మెరుగుపడుతుంది
చన్నీళ్ల స్నానంతో రక్తపోటు తగ్గుతుంది
గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది
చర్మ సమస్యలు రాకుండా ఉంటుంది
చన్నీళ్లతో స్నానం చేయ్యాలంటే పలు జాగ్రత్తలు తప్పవు
రాత్రుళ్లు చన్నీళ్లతో తలస్నానం చేయకపోవడమే మంచిది
బాగా ఎండలో తిరిగి వచ్చాక చన్నీళ్లతో స్నానం చేయొద్దు
Related Web Stories
ఈ గింజల్ని రోజు గంజిలో కలుపుకుని తాగితే చాలు.. ఆ అనారోగ్యాలకు చెక్..
మామిడి ఆకుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
వెజిటేరియన్స్ ప్రొటీన్ కోసం ఇవి తినండి..!
లో బీపీ సమస్యకు చెక్ పెట్టే 5 డ్రింక్స్