మీ పిల్లలు బరువు పెరగట్లేదా..
ఇవి తినిపించండి..
గుడ్డులో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. పిల్లల బరువుని రెగ్యులేట్ చేయడంలో ఎగ్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి.
పాలు, పెరుగు కలిపిన అన్నం తింటే బరువు పెరగడానికి దోహదపడతాయి.
ఇడ్లీలు, మినుప లడ్డూలు తినిపించడం వల్ల కూడా పిల్లలు బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
పిల్లలకు రోజూ అరటిపండు తినిపిస్తే ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీన్ని తింటే పిల్లల మానసిక ఎదుగుదల కూడా బాగుంటుందని సూచిస్తున్నారు.
నెయ్యి పెట్టడం వల్ల పిల్లల స్కిన్, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా శరీరం బరువుగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది.
పిల్లలకు ప్రతి రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు పాలు ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.
గోధుమలతో చేసిన ఆహార పదార్థాలు పిల్లల ఎదుగుదలకు ఎంత సహాయపడతాయి.
Related Web Stories
భోజనం తర్వాత తమలపాకులు తింటే ఏమవుతుందో తెలుసా..
వేసవిలో స్నానానికి ఏ నీళ్లు బెస్ట్.. చల్లవా.. వేడివా
ఈ గింజల్ని రోజు గంజిలో కలుపుకుని తాగితే చాలు.. ఆ అనారోగ్యాలకు చెక్..
మామిడి ఆకుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..