శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించి, ఎండ వల్ల కలిగే డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది.
ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
రక్తంలోని, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
శరీరంలోని అదనపు కొవ్వును కరిగించి, బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది.
చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది మరియు మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
రక్తపోటును నియంత్రించడంలో,గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో తోడ్పడుతుంది.
Related Web Stories
ఈ చర్మ సమస్యలు.. లివర్ ఫెయిల్యూర్‌కు సంకేతాలు కావొచ్చు..
ప్రోటీన్ పౌడర్ కంటే మిల్లెట్స్ ఎందుకు ఉత్తమం..
డయాబెటిస్.. నేచురల్ మెడిసన్..!
ఇప్ప పువ్వు సారాతో ఇన్ని లాభాలా..!