ప్రోటీన్ పౌడర్ కంటే
మిల్లెట్స్ ఎందుకు ఉత్తమం..
మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. తగినంత ప్రోటీన్ అందకపోతే కీలక అవయవాల పనితీరు మందగిస్తుంది.
చాలా మంది ఆరోగ్యం కోసం ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు. కండరాల పెరుగుదల కోసం ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు.
ప్రోటీన్ పౌడర్లలో కొంత మేర స్టిరాయిడ్స్ ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కోసం ప్రోటీన్ పౌడర్ల మీద ఆధారపడే బదులు మిల్లెట్స్ తీసుకోవడం ఉత్తమం.
మిల్లెట్స్ సహజసిద్ధమైన ప్రోటీన్లను అందించి ఆరోగ్యానికి దోహదపడతాయి.
మిల్లెట్స్‌లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్, ఐరన్, పాస్పరస్ వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఇవి కిడ్నీ, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
మిల్లెట్స్‌లో ఫొటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
మిల్లెట్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండి చక్కెర వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధాలుగా పని చేస్తాయి.
నాణ్యత లేని ప్రోటీన్ పౌడర్లు కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. మిల్లెట్స్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Related Web Stories
డయాబెటిస్.. నేచురల్ మెడిసన్..!
ఇప్ప పువ్వు సారాతో ఇన్ని లాభాలా..!
షుగర్ ఉన్న వాళ్లు నెయ్యి తినొచ్చా?
వేసవిలో తాటి ముంజల వల్ల లాభాలు